తెలుగు సినిమా 'నీ ప్రేమకై'తో ఇండస్ట్రీకి పరిచయమైన సోనియా అగర్వాల్..

తమిళ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

సౌత్‌లోని పలు భాషల్లో నటించిన సోనియా..

ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్‌తో ఆడియన్స్‌ని పలకరిస్తుంది.

తెలుగు వారికీ '7జీ బృందావన కాలని' మూవీతో బాగా దగ్గరైంది.

తాజాగా ఈ మూవీ రీ రిలీజ్‌కి సిద్దమవ్వడంతో..

మూవీ టీం హైదరాబాద్‌లో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు.

ఈ ఈవెంట్‌లో సోనియా కూడా హాజరయ్యి సందడి చేసింది.