ఫిల్మ్‌ఫేర్, లాక్మే లాంటి బ్రాండ్‌లకు ర్యాంప్ మోడల్‌గా వ్యవహరించి..
కెరీర్ స్టార్ట్ చేసిన నటి సోనియా బన్సల్.
బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ..
గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫేమ్ లక్ష చదలవాడ హీరోగా నటిస్తున్న..
'ధీర' సినిమాలో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఇక ఈ మూవీ రిలీజ్ కాకముందే రెండో సినిమా ఛాన్స్ కూడా అందుకుంది.
తాజాగా సోనియా దుబాయ్‌లో జరుగుతున్న IIFA అవార్డ్స్ హాజరయ్యింది.
అక్కడ ఎల్లో డ్రెస్‌లో బార్బీ బొమ్మల కనిపించి అందర్నీ ఆకట్టుకుంది.
ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా..
ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.