సోనీ వాక్‌మెన్
మళ్లీ వచ్చేసిందోచ్!
వాక్‌మెన్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది సోనీ కంపెనీ
ఒకప్పుడు మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షించింది సోనీ వాక్‌మెన్
కొన్నేళ్ల క్రితం కనుమరుగైన వీటిని సోనీ కంపెనీ మళ్లీ తెస్తోంది
తాజాగా సోనీ NW-ZX707 పేరుతో కొత్త వాక్‌మెన్ మార్కెట్లోకి వచ్చింది
ఇది ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పని చేస్తుంది. వై-ఫై కనెక్టివిటీ ఉంది
స్మార్ట్‌ఫోన్‌లాగే చేతిలో ఒదిగిపోయేలా 5 అంగుళాల టచ్ స్క్రీన్ కలిగి ఉంది
64 జీబీ స్టోరేజ్ కెపాసిటీ, 3.5 ఎంఎం జాక్ వంటి ఫీచర్లున్నాయి
ఆన్‌లైన్‌లో మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు
ఇంతకీ దీని ధర ఎంతంటే.. రూ.69,990