సెల్ ఫోన్ యూజర్లకు కేంద్రం గుడ్‌న్యూస్
కేంద్రం నిర్ణయంతో అనేకమంది మొబైల్ యూజర్లకు మేలు
స్పామ్ కాల్స్
సమస్యకు చెక్
త్వరలోనే
కొత్త ఫీచర్
ఫోన్ స్క్రీన్‌పై నెంబర్‌తో
పాటు
పేరు కూడా
కనిపించనుంది
కొత్త విధానం తీసుకురావడంపై ట్రాయ్‌కు టెలికం శాఖ నుంచి సూచనలు
త్వరలోనే ప్రారంభం కానున్న కసరత్తు
అందుబాటులోకి రానున్న ట్రూకాలర్ తరహా మెకానిజం