గొంతులో మంట, నొప్పి ఉందా?

కొందరిలో తరుచూ గొంతు బొంగురుపోతుంది

ఆహారం కష్టంగా మింగుతారు

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది  

గొంతు నొప్పికి అనేక కారణాలు

వైరస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల గొంతు నొప్పి

ఫ్లూ, సాధారణ జలుబు, మీజిల్స్ వల్ల నొప్పి

చికెన్‌పాక్స్, మోనోన్యూక్లియోసిస్ వల్ల కూడా

గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ వల్ల గొంతు నొప్పి

కాలుష్యం, పొగ వల్ల కూడా సమస్య

వైరల్‌ ఇన్ఫెక్షన్ అయితే గొంతు నొప్పి 5-7 రోజులకు తగ్గిపోతుంది