ఈ సూప్స్‌తో ఈజీగా బరువు తగ్గొచ్చు!

బరువు తగ్గాలంటే వర్కవుట్స్‌తోపాటు డైట్ కూడా చాలా ముఖ్యం

ఆహారం తీసుకునే పరిమాణం తగ్గుతుంది కాబట్టి లిక్విడ్స్ తీసుకుంటారు

ఎప్పుడూ జ్యూస్‌లే కాకుండా సూప్స్ కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల కూడా బరువు తగ్గుతుంది

మిక్స్ వెజిటబుల్ సూప్

క్యారెట్-జింజర్ సూప్

చికెన్ సూప్

గుమ్మడి సూప్

పాలకూర సూప్

మష్రూమ్ సూప్