కన్నడ సినిమాతో పరిచయమైన ప్రణీత..

సౌత్‌లో పలు సినిమాల్లో నటించింది.

అయితే పెళ్లి వాళ్ళ సినిమాలకు దూరమైన ప్రణీత..

ఇటీవల మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..

రీసెంట్ టైమ్స్‌లో బ్లాక్ డ్రెస్‌లో పరువాలు ఒలికిస్తూ..

షేర్ చేసిన ఫోటోలు నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.