మలయాళీ భామ  రెబా మోనికా..

ఇటీవల 'సామజవరగమనా' సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం సౌత్‌లోని పలు భాషల్లో ఛాన్స్‌లు అందుకుంటూ వెళ్తుంది.

ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో సందడి చేసే రెబా..

దసరా సందర్భంగా లంగావోణీలో ఫోటోషూట్ చేసి షేర్ చేసింది.

ఆ పిక్స్‌లోని కొంటె చూపుల రెబా అందాలు.. 

నెటిజెన్స్‌ని ఫిదా చేస్తున్నాయి.