సౌత్ హీరోయిన్
సోనాల్ చౌహాన్..
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటారు.
న్యూఇయర్ సందర్భంగా తాజాగా ఈ భామ..
2023లోని తన ఫేవరెట్ పిక్స్ ని షేర్ చేశారు.
ఈ పిక్స్ అన్ని గతంలో సోనాల్ హాలిడే ట్రిప్‌కి సంబంధించినవి.
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ప్రెజెంట్ సోనాల్ చౌహాన్ చేతిలో..
బెంగాలీ మూవీ మాత్రమే ఉంది.