ముంబై బ్యూటీ వేదిక..

తమిళ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.

ఆ తరువాత తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

వేదిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.

ఈ భామ పోస్ట్ చేసే ఫోటోలకు నెటిజెన్స్ ఫిదా అయ్యిపోతుంటారు.

ముఖ్యంగా వేదిక జీరో సైజు నడుము వయ్యారం చూసి..

ప్రతిఒక్కరు మెస్మరైజ్ అయిపోయి లైక్స్ కొట్టి ట్రెండ్ చేస్తుంటారు.