సౌత్ యాక్ట్రెస్  మాళవిక మోహనన్..

మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

విజయ్ మాస్టర్ సినిమాతో మంచి ఫేమ్‌ని సంపాదించుకుంది.

సౌత్‌తో నార్త్‌లో పలు సినిమాల్లో నటిస్తుంది.

ప్రభాస్ మారుతీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

కానీ దీని పై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

తాజాగా ఈ భామ కాటుక కళ్ళతో మాయ చేస్తున్న ఫోటోలను..

తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.