అంతరిక్షానికి మొదటిసారిగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు

స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది

స్పేస్ X నలుగురు వ్యోమగాములను ISS అంతరిక్షంలోకి పంపింది

వీరంతా పదిరోజుల పాటు అంతరిక్ష కేంద్రంలోనే బస చేయనున్నారు

ISS అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ క్రాప్ట్

స్పేస్ X సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌దనే విషయం తెలిసిందే

రాకెట్ ప్రయోగానికి 25 అంతస్తుల ఎత్తు కలిగిన భారీ వ్యోమనౌకను వినియోగించారు

క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఈ వ్యోమగాములు 20 గంటల ప్రయాణం 

ఆ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోనున్నారు

ఈ అంతరిక్ష యాత్ర కోసం ఒక్కొక్కరూ రూ.417.30 కోట్లు చెల్లింపు