సి-17 యుద్ధ విమానాల సామర్థ్యం అధికం

తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని చేరవేయడం సాధ్యం

సి-17 యుద్ధ విమానంలో కనీసం ఒక ట్రిప్పులో సుమారు 340 మందిని తీసుకురావొచ్చు

సి-17 విమానం గంటకు 950 కిమీ వేగంతో ప్రయాణించగలదు

యుద్ధ సమయాల్లో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు

సి-17.. గ్లోబ్‌మాస్టర్-3గా పిలిచే ఈ విమానానికి నాలుగు ఇంజన్లు

1980లలో తయారై, 1990ల నుంచి రవాణాలో పాల్గొంటున్న విమానం

ఇండియా, బ్రిటన్‌లతోపాటు అమెరికా వినియోగం

భారత వైమానిక దళంలో సి-17 గ్లోబ్‌మాస్టర్ 3 తరహా 11 విమానాలు