వీర్యకణాలను పెంచుకునేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతగానో దోహదపడతాయి

స్పెర్మ్ ఆకృతి, చలనశీలతను మెరుగుపరచడానికి..

ప్రతిరోజూ కొన్ని వాల్‌నట్లను తినటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్న నిపుణులు

స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంతో పాటు గర్భం దాల్చే అవకాశాలను పెంచుతాయట

వాల్ నట్స్ ని రోజూ తీసుకుంటే..

వీర్య కణాలు చురుగ్గా మారడంతోపాటు వాటి కదలిక వేగవంతం అవుతుంది

పరిమాణం కూడా పెరుగుతుంది

వాల్‌నట్స్‌లో అధిక స్థాయిలో ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌

ఇవి స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరుస్తాయి. స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతాయి.