పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీలీల తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

తాజాగా ఈ అమ్మడు రవితేజ 'ధమాకా' సినిమాతో కెరీర్‌లోనే మొదటి రూ.100 కోట్ల సినిమాని అందుకుంది.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగు కన్నడతో పాటు అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి.

తెలుగులో మహేష్ బాబు, రామ్, నితిన్, నవీన్ పోలిశెట్టి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాని చీర అందాలతో షేక్ చేస్తుంది.