తమ్ముడి  బర్త్‌డేని సెలబ్రేట్ చేసిన శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి పలు టీవీషోలతో పాటు అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తూ అలరిస్తుంది.

ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన ఫొటోషూట్స్ తో రచ్చ చేస్తుంది శ్రీముఖి.

తాజాగా తన తమ్ముడు శుశ్రుత్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసి తమ్ముడితో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.