టాలీవుడ్ యాక్ట్రెస్ శ్రీముఖి..
ఇటీవల 'భోళాశంకర్'లో చిరంజీవి పక్కన కనిపించి అలరించింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..
తాజాగా వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
బ్లాక్ డ్రెస్‌లో అమ్మడి అందాలు చూసి నెటిజెన్స్ లైక్స్‌తో రిప్లై ఇస్తున్నారు.