బుల్లితెర యాంకర్ శ్రీముఖి చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
సోషల్ మీడియాలోనూ శ్రీముఖి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
వరుస ఫోటోషూట్స్‌తో అభిమానులకు అందాల విందును అందజేస్తోం
ది.
తాజాగా శ్రీముఖి చేసిన ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.