యాంకర్ శ్రీముఖి వరుసగా టీవీ షోలు చేస్తూ బుల్లితెరపై ఎలాంటి సందడి క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే.
శ్రీముఖి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉందని చెప్పాలి.
తాజాగా శ్రీముఖి బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ గెటప్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.