ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2024లో ఆర్సీబీపై 39 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు.

డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2017లో కేకేఆర్‌పై 43 బంతుల్లో శతకాన్ని సాధించాడు.

ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌పై 45 బంతుల్లో శతకాన్ని బాదాడు.

హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ 2023లో ఆర్సీబీపై 49 బంతుల్లో శతకాన్ని సాధించాడు.

జానీ బెయిర్‌స్టో ఐపీఎల్ 2019లో ఆర్సీబీపై 52 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు.

డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019లో ఆర్సీబీపై 54 బంతుల్లో మరో శతకాన్ని సాధించాడు.

హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2023లో కేకేఆర్‌పై 55 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు.