అష్టాక్షరీ మంత్రంతో ప్రతిధ్వనిస్తున్న

సమతాస్ఫూర్తి కేంద్రం

 శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం

144 యాగశాలల్లో

1,035 హోమ గుండాలతో యాగం

9 రకాల ఆకృతుల్లో హోమగుండాలు

మహాయజ్ఞంలో 5 వేలమంది రుత్విజులు

కోటి సార్లు ఓం నమో నారాయణాయ జపం 

ముచ్చింతల్‌కు  ప్రధానమంత్రి నరేంద్రమోదీ

సమతామూర్తి విగ్రహం జాతికి అంకితం