లంక సంక్షోభంపై జనాగ్రహం

లంక అధ్యక్షుడి నివాసం ముట్టడి

గోటబయ రాజపక్సే ఇంటి వద్ద హైడ్రామా

పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు

ఆర్మీ వాహనాలతో పాటు బస్సులకు నిప్పు 

పోలీసుల కాల్పుల్లో నిరసనకారులకు గాయాలు

కొలంబోలో కర్ఫ్యూ, భద్రతా బలగాల మోహరింపు

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై భగ్గుమంటున్న ప్రజలు