శ్రీలంక.. కొత్త వివాహ చట్టం

శ్రీలంక స్థానికులను  విదేశీయులు వివాహం చేసుకోవాలంటే రక్షణశాఖ అనుమతి

విదేశీయులతో స్థానికుల వివాహాల వల్ల జాతీయ భద్రతా సమస్యలు..

2022జనవరి1నుంచి అమలులోకి కొత్త వివాహ చట్టం..

రిజిస్ట్రార్ల ద్వారా మాత్రమే వివాహాలు నమోదు

‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆఫ్ సెక్యూరిటీ’ తప్పనిసరి

సోషల్ మీడియాలో.. కొత్త వివాహ చట్టంపై విమర్శలు