ఎప్పుడు మోడరన్ లుక్‌లో కనిపించే లంక భామ  జాక్వెలిన్ ఫెర్నాండేజ్ దేశీ లుక్‌లో కనిపించి అదరగొట్టింది.

ఇటీవల జరిగిన 2023 దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కి జాక్వెలిన్ హాజరయ్యింది.

ఈ ఈవెంట్‌ని ప్రారంభించిన జాక్వెలిన్.. చీరలో ఫోక్ లుక్‌లో కనిపించి అదరగొట్టింది.