కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి..
చాలా గ్యాప్ తరువాత ఇటీవలే..
తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు.
సిద్దు జొన్నలగడ్డతో కలిసి 'తెలుసు కదా' సినిమాలో చేస్తున్నారు.
శ్రీనిధి రీసెంట్‌గా స్విట్జర్లాండ్ వెకేషన్‌కి వెళ్లారు.
అక్కడి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..
అక్కడ ఉన్న పది రోజులు స్వర్గంలో ఉన్నట్లు ఉందని తెలియజేశారు.
ప్రస్తుతం ఈ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.