కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన శ్రీనిధి శెట్టి..
ఆ తరువాత ఒక తమిళ్ సినిమా తప్ప మరో సినిమా చేయలేదు.
మరి ఆఫర్స్ రావడం లేదా? లేక ఈ అమ్మడే ఒకే చేయడం లేదా? తెలియడం లేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.
ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది.
తాజాగా బ్లాక్ డ్రెస్‌లో సింపుల్ లుక్స్‌లో కనిపిస్తూ..
నెటిజెన్స్ మనసు దోచుకుంటుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.