కన్నడ భామ శ్రీనిధి శెట్టి..

కేజీఎఫ్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తరువాత విక్రమ్ 'కోబ్రా' సినిమాలో కనిపించింది.

దాని తరువాత ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు.

కారణం ఏంటనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం..

ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ వస్తుంది శ్రీనిధి.

తాజాగా గులాబీ కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్న పిక్స్ షేర్ చేసి..

కుర్రాళ్ళ గుండె గిటుతుంది.