కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి..

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.

కేజీఎఫ్‌తో మంచి హిట్ అందుకున్న ఈ భామ..

ఆ తరువాత తమిళంలో ఒక సినిమా మాత్రమే చేసింది.

ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించ లేదు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.

తాజాగా శారీలో సోయగాలు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలు చూసి నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.