కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్
శ్రీనిధి శెట్టి.
కేజీఎఫ్ తరువాత విక్రమ్ కోబ్రా సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు.
కానీ అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా అందుబాటులోనే ఉంటుంది. వరుస ఫోటో షూట్లు చేస్తూ, అప్లోడ్ చేస్తుంటుంది. తాజాగా చీరలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.