తమిళ యాక్ట్రెస్ శ్రియారెడ్డి..

విశాల్ నటించిన 'పొగరు' సినిమాలో యాక్ట్ చేసి..

తెలుగు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు.

ఇప్పుడు ప్రభాస్ 'సలార్'లో నటించి తెలుగు ఎంట్రీ ఇచ్చారు.

ఈ మూవీలో శ్రియారెడ్డి తన నటనతోనే కాదు..

తన లుక్స్‌తో మెస్మరైజ్ చేశారు.

సినిమాలో తనకి అద్భుతమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినందుకు..

శ్రియారెడ్డి కూడా కాస్ట్యూమ్ టీంకి థాంక్యూ చెబుతూ ట్వీట్ చేశారు.