సమంతా విడాకుల తర్వాత జోష్  పెంచింది. మంచి ఆఫర్ ఎక్కడి నుంచి  వస్తోన్న క్యాచ్ చేస్తోంది. ప్రజెంట్  సామ్ బుట్టలో తెలుగు,  తమిళ్, హిందీ ప్రాజెక్ట్స్  ఉన్నాయి.

సౌత్ నుంచే వెళ్లిన తాప్సీ.. బాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ చేస్తోన్న  ఆమె తమిళ్ లో జనగణమన,  అలియెన్ సినిమాల్లో  నటిస్తోంది.

రకుల్ బాలీవుడ్ లో జాన్ అబ్రహం అటాక్, అక్షయ్ కుమార్ సిండ్రిల్లా, అజయ్ దేవగణ్ మేడే, థాంక్ గాడ్, ఆయుష్మాన్  డాక్టర్ జీతో ఫన్నీ మూవీ  ఛత్రీవాలీ  బిజీ..

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టాలనుకునేది రష్మిక, పూజాల మాస్టర్ ప్లాన్. వీళ్లే ఇలా ఉంటే వీళ్ల సీనియర్స్ ఊరుకుంటారా… మేమేం తక్కువ తినలేదని ప్రూవ్  చేసుకుంటున్నారు.

తమిళ్ లో కాదు వాకుల రెండు కాదల్ మూవీలో నయన్ తో కలిసి కనిపించబోతుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్చ్ తో పాటూ శ్రీదేవి మూవీస్ తో బైలింగ్వవల్ ప్రాజెక్ట్స్‌కు  సైన్ చేసింది.