సమ్మర్‌లో స్టార్ హీరోల సినిమాల సందడి
వరుణ్ తేజ్ 'గని' ఫిబ్రవరి 25 లేదా మార్చ్ 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' మార్చ్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
వెంకటేష్, వరుణ్ తేజ్ 'F3' ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
చిరంజీవి 'ఆచార్య' ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మే 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.