దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని
ఇండియన్ సినిమా స్టార్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, రాజమౌళి ఆఫర్‌ను కొంతమంది స్టార్స్ రిజెక్ట్ చేసిన విషయం మీకు తెలుసా? మరి జక్కన్న ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ఆ స్టార్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.