నిరుద్యోగులకు  గుడ్ న్యూస్

ఎస్బీఐలో  1226 ఖాళీలు

రెగులర్ పోస్టులు - 1100, బ్యాక్‌లాగ్ పోస్టులు - 126

సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టులు భర్తీ

దరఖాస్తుకి చివరి తేదీ 2021 డిసెంబర్ 29

విద్యార్హత- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి

ఎంపిక ప్రక్రియ-ఆన్ లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు ఫీజు- రూ.750(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు ఫీజు లేదు

2022 జనవరిలో  ఆన్‌లైన్ టెస్ట్

జీతం సుమారుగా రూ.36వేలు