రైలు ప్రయాణికులపై మరో బాదుడు

కొత్తగా అభివృద్ధి చేసిన స్టేషన్లలో స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు

ప్రత్యేక చార్జీలు వసూలు

బుకింగ్‌ సమయంలోనే టికెట్‌తోపాటు చార్జీలు వసూలు

రూ.10 నుంచి రూ.50 మేర ఫీజు

 స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు కింద మొత్తం మూడు కేటగిరీల్లో వసూలు

ఏసీకి రూ.50, స్లీపర్‌ క్లాస్‌కి రూ.25

అన్‌ రిజర్వ్‌డ్‌ క్లాస్‌కైతే రూ.10 చొప్పున ప్రయాణికులు చెల్లించాలి

సబర్బన్‌ రైళ్లకు మినహాయింపు

ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలను కల్పించే లక్ష్యం