రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం

అష్టాక్షరీ మంత్రంతో మార్మోగుతున్న ముచ్చింతల్ 

ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట

రుత్విజులతో కలిసి చిన్నజీయర్ స్వామి ర్యాలీ

పెరుమాళ్లస్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు

వైయ్యూహికేష్టియాగం, సుదర్శనేష్టియాగం 

సాయంత్రం ఆశ్రమానికి  సీఎం జగన్

పెద్దసంఖ్యలో  తరలివస్తున్న భక్తులు