మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్-స్క్రీన్ Prompt ఫాలో అవ్వండి.
Move టు iOS యాప్‌ని ఓపెన్
చేసేందుకు Click చేయండి.
మీరు మీ ఐఫోన్‌లో కోడ్‌ను కనుగొంటారు.
మీ Android స్మార్ట్‌ఫోన్‌లో
అదే Enter చేయండి
ఇప్పుడు Continueపై Tap చేయండి.
మీరు ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌ను పొందవచ్చు. అదే Follow అవ్వండి.
Transfer డేటా స్క్రీన్‌పై WhatsAppని ఎంచుకోండి.
మీ Android డివైజ్ నుంచి
'Start'పై Tap చేయండి.
Export కోసం App డేటాను Start చేసే వరకు ఆగండి
Android డివైజ్ నుంచి సైన్ అవుట్ కాగానే డేటా ట్రాన్స్‌ఫర్ రెడీ అవుతుంది.