ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు స్టీవ్ స్మిత్

 WTC Final 2023 మ్యాచ్‌లో శ‌త‌కం

268 బంతుల్లో 121 ప‌రుగులు

స్మిత్ ఖాతాలో ప‌లు రికార్డులు

భార‌త్‌పై అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు

విరాట్‌, పాంటింగ్ రికార్డు బ్రేక్‌

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మ్యాచుల్లో..

సచిన్ టెండూల్కర్ 11 శ‌త‌కాలు

కోహ్లీ, రికీ పాంటింగ్‌ చెరో ఎనిమిది శ‌త‌కాలు

విరాట్‌, పాంటింగ్ రికార్డు బ్రేక్‌

టెస్టుల్లో టీమిండియాపై స్మిత్-జోరూట్ అత్య‌ధిక సెంచ‌రీలు 

జోరూట్ 9 శ‌త‌కాలు-స్మిత్ కూడా 9 సెంచ‌రీలు