కోవిడ్-19 బూస్టర్ డోస్ కోసం ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి
మీరు CoWIN వెబ్సైట్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా మీ బూస్టర్ వ్యాక్సిన్ అపాయింట్మెంట్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
CoWIN నుండి టీకా బుక్ చేసుకోవడానికి, ఏదైనా వెబ్ బ్రౌజర్లో అధికారిక పోర్టల్‌ని ఓపెన్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ని ఉపయోగించి వెబ్సైట్లోకి Login అవ్వండి.
మీరు మీ మొదటి రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకునేటప్పుడు రిజిస్టర్ అయిన అదే మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేయాలి.
మీరు CoWIN వెబ్సైట్లో మీ మునుపటి అన్ని డోసుల టీకా ధృవీకరణను కనుగొనగలరు.
మీరు భవిష్యత్తులో ఉపయోగం కోసం.. వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు బూస్టర్ డోస్‌ను బుక్ చేసుకోవాలంటే.. మీరు అదే డోస్‌కు అర్హులు కాదో ఫస్ట్ చెక్ చేసుకోండి.
రెండవ డోస్ తర్వాత 9 నెలల తర్వాత మాత్రమే బూస్టర్ షాట్ తీసుకోవచ్చు.
మీరు CoWIN పోర్టల్‌లో మీ డోసు గురించి కూడా తెలుసుకోవచ్చు.
FULL STORY