ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన
వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్లు పెంపు
రెపోరేటు 4.40 శాతానికి చేరింది
బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు భారీగా పెరుగనున్నాయి
గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరుగనున్నాయి
పెరుగనున్న గృహ రుణాల ఈఎంఐలు
ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు పతనం
ద్రవ్యోల్బణం పెరుగడంతో వడ్డీ పెంచక తప్పలేదన్న ఆర్బీఐ గవర్నర్
2022 తర్వాత తొలిపారి రెపో రేటు పెరిగింది