ఇండియా నుంచి దొంగిలించిన 1200ఏళ్ల నాటి బౌద్ధ విగ్రహం

అవలోకితేశ్వర విగ్రహాన్ని రికవరీ చేసుకున్న ఇండియన్ క్యాన్సులేట్

20ఏళ్ల క్రితం ఇండియా నుంచి స్మగ్లింగ్ తో దూరమైన విగ్రహం

దేవీస్థాన్ కుందల్పూర్ గుడిలో ఉండే 1200ఏళ్ల క్రితం విగ్రహం

‘8-12వ శతాబ్దాలకు చెందిన అవలోకితేశ్వర విగ్రహం

నిలబడి ఉన్నట్లుగా విగ్రహం ఎడమ చేతిలో వికసించిన తామరతో ఉంటుంది

ఫ్రాన్స్ ఆర్ట్ మార్కెట్లో ఉన్న శిల్పం ఇటలీలోని మిలాన్ కు చేరింది

విగ్రహాన్ని యథాస్థానానికి చేర్చడంలో సింగపూర్ అండ్ ఆర్ట్ రికవరీ ఇంటర్నేషనల్ సహకారం