యాసిడిటీ ఎక్కువైందా.. ఇలా చేయండి!

కడుపులో యాసిడిటీ సమస్య వేధిస్తుంటే డాక్టర్ల సలహా మేరకే మందులు వాడాలి

అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు

టైమ్ ప్రకారం.. ఎక్కువసార్లు.. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవాలి

బరువు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి

నిద్రపోయేటప్పుడు తల కాస్త ఎత్తు ఉండేలా చూసుకోవాలి

భోజనం చేసిన వెంటనే నిద్ర పోకూడదు

కోలా, సోడా, కెఫైన్ డ్రింక్స్ తీసుకోకూడదు

స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి

హెల్దీ లైఫ్‌స్టైల్ మెయింటైన్ చేయాలి