పొట్టను తగ్గించుకోవాలంటే పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి
బీన్స్, బ్రకలీ, బెర్రీ పండ్లు, అవకాడో, యాపిల్, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి
నీళ్లు ఎక్కువగా తాగాలి
నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి
పొట్టపై ఒత్తిడి పడే కోర్ వ్యాయామాలు, బరువులెత్తడం, మెట్లెక్కడం వంటివి సాధన చేయచ్చు
పొట్ట సమస్యకు చక్కని పరిష్కారంగా యోగా, ధ్యానం
కొవ్వులు నిండి ఉండే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, నూనె సంబంధ పదార్థాలను దూరం పెట్టాలి
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి
తీసుకునే ఆహారంలో చక్కెర తగ్గించాలి
వ్యాయామాలు చేయడం వల్ల పొట్ట సమస్యకు పరిష్కారం