కాకినాడలో వలకు చిక్కిన వింత చేప

మనిషి ముఖాన్ని పోలి ఉన్న ఫిష్‌

నీటిలో ఉన్నప్పుడు నార్మల్‌గానే ఉంటుంది

ఎవరైనా పట్టుకుంటే బంతిలా మారిపోయే పఫర్‌ ఫిష్‌

బొంక చేప..విషపూరితమైంది

బొంక చేపలో మనిషిని చంపేసేంత విషం

వాసాలతిప్పలో మత్స్యకారులకు చిక్కిన బొంక చేప

బెలూన్ ఫిష్, పఫర్ ఫిష్, గ్లోబ్ ఫిష్ అంటూ రకరకాల పేర్లు

టెట్రాంటిడీ కుటుంబానికి చెందిన పఫర్‌ ఫిష్‌

చూడటానికి భయంగా.. రాక్షసంగా ఉన్న పఫర్‌ ఫిష్‌