సింగపూర్ లో ఆరోగ్యరిత్యా చూయింగ్ గమ్ అమ్మడం, నమలడం నిషేధం.

విస్తుగొలిపే వింత రూల్స్

1992 నుంచి ఈ రూల్ అమలు.

విస్తుగొలిపే వింత రూల్స్

రూల్ బ్రేక్ చేస్తే లక్ష డాలర్ల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష.

విస్తుగొలిపే వింత రూల్స్

శ్రీలంకలో బుద్ధుడి విగ్రహంతో సెల్ఫీలు తీసుకోవడం నేరం.

విస్తుగొలిపే వింత రూల్స్

కెనడాలోని ఒశావాలో చెట్లెక్కడం నిషేధం.

విస్తుగొలిపే వింత రూల్స్

పసిఫిక్ సముద్రంలోని సమోవా దేశంలో..

విస్తుగొలిపే వింత రూల్స్

భార్య పుట్టిన తేదీని మర్చిపోతే భర్తని జైల్లో వేస్తారు.

విస్తుగొలిపే వింత రూల్స్

ఇటలీలోని వెనిస్ లో..

విస్తుగొలిపే వింత రూల్స్

పావురాలకు ఆహారం వేయడానికి పర్మిషన్ లేదు.

విస్తుగొలిపే వింత రూల్స్