చిన్న వయసులోనే కొందరికి గుండెపోటు

గుండె పనితీరులో థైరాయిడ్ గ్రంధి ప్రధాన పాత్ర

థైరాయిడ్ లోపం వల్ల గుండె జబ్బులు

నిద్ర లేమితో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్

8 గంటల పాటు నిద్రించాల్సిందే

పనిలో ఒత్తిడి, దిగులు వల్ల రక్తపోటు

చివరికి హృద్రోగాలు

ఆకు కూరలు, పండ్లు తినాలి

జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి

మద్యపానం, ధూమపానం వద్దు