పుల్లపుల్లగా ఉండే ఎర్రటి స్ట్ర్రాబెర్రీ రంగు, రుచే కాదు ఆరోగ్యపరంగానూ బోలెడు ప్రయోజనాలనిస్తాయి.

అంటువ్యాధులు దరిచేరకుండా చూడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

విటమిన్‌-సి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది.

రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా..  పండ్లలో పొటాషియం రక్తపోటు అదుపులో ఉంచుతుంది.

విటమిన్‌-సి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి వృద్ధాప్య ఛాయలను రాకుండా చూస్తుంది.

స్ట్రాబెర్రీలలోని పీచు జీర్ణక్రియ చక్కగా సాగేలా చేస్తుంది. అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, మలబద్ధకం సమస్య ఉండదు.

ఎర్రగా నిగనిగలాడే ఈ పండ్లు తింటే ప్లేవనాయిడ్స్‌ మెదడులో వాపులను తగ్గిస్తాయి.

మతిమరపును తొందరగా రానీయవు.

గర్భిణీలు స్ట్ర్రాబెర్రీలు తినడం వల్ల పుట్టే బిడ్డలో కాంట్రాక్ట్స్ లోపాలు, ద్రుష్టిలోపం లేకుండా నివారిస్తుంది. 

శరీరం మెటబాలిజమ్ ను నియంత్రిస్తుంది. బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.