లైఫ్‌స్టైల్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే స్ట్రోక్‌ ప్రమాదం నుండి బయటపడవచ్చని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది

షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, హోమోసిస్టీన్‌లను నియంత్రణలో ఉంచుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి.

ఆహారంలో ప్రతీరోజూ పండ్లు, కూరగాయలు తీసుకోవాలి..

ఆహారంలో ఉప్పు తగ్గించాలి..

మెడికల్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం స్ట్రోక్ నివారణ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి..

ముఖ్యం. మద్యపానం,ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి..

మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి..

స్ట్రోక్‌ లక్షణాలుగా గుర్తించిన 3 గంటలలోపు చికిత్స అందిస్తే మంచి ఫలితం ఉంటుంది.