ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్లను నేరుగా చెవిలోకి పెట్టుకోవడం ద్వారా ఇయర్ కెనాల్ దెబ్బతింటుంది. ఎయిర్ వేస్  బ్లాక్ అవుతుంది. 

ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్లను నేరుగా చెవిలోకి పెట్టుకోవడం ద్వారా ఇయర్ కెనాల్ దెబ్బతింటుంది. ఎయిర్ వేస్  బ్లాక్ అవుతుంది. 

ఈ బ్లాకేజ్ కారణంగా అనేక రకాల చెవి ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. 

ఎక్కువ గంటల పాటు చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినడం ద్వారా చెవిపోటు ఎక్కువగా వచ్చే ప్రధాన సమస్యల్లో ఒకటి

అధిక సౌండ్ లెవల్స్ పెట్టుకోవడం అనేది ఎప్పడూ చేయకూడదు. తక్కువ వాల్యూమ్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి

అదే పనిగా తరచుగా ఇయర్ ఫోన్లను వాడటం వల్ల కళ్లు తిరగడం వంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది

చెవిలోని ఇన్నర్ ఇయర్ అనేది చాలా సున్నితమైన భాగం.. హెడ్ ఫోన్ల నుంచి అధిక మొత్తంలో ధ్వని వస్తే.. అది దెబ్బతిని వినికిడి  కోల్పోయే ప్రమాదం ఉంది

లౌడ్ సౌండ్ వినడం ద్వారా సున్నితమైన చెవిలోని కణాలు దెబ్బతిని.. శాశ్వతంగా వినికిడిని కోల్పోతారు. 

లౌడ్ సౌండ్ వినడం ద్వారా సున్నితమైన చెవిలోని కణాలు దెబ్బతిని.. శాశ్వతంగా వినికిడిని కోల్పోతారు. 

చెవుల ద్వారా అధిక స్థాయిలో ధ్వని నేరుగా మెదడుకు చేరుతుంది. తద్వారా నాడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాంతో దృష్టిలోపంతో పాటు ఏకాగ్రత కోల్పోతారు