ఈ కాలపు అమ్మాయిలు ఏ ఫ్యాషన్‌ ఫాలో అయితే అదే ట్రెండుగా మారిపోతుంది. మ్యాచింగ్ జ్యువెలరీ..నగలు అంతా ట్రెండ్లీ మయం..

మెడలో ధరించే నల్లపూసల్ని ఇప్పుడు స్టైల్ గా చేతి మణికట్టుకు బ్రేస్‌లెట్‌లా ధరిస్తున్నారు నేటి తరం అమ్మాయిలు..అటువంటి బ్రాస్ లెట్ డిజైన్స్ పై ఓ లుక్కేద్దాం..